Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మొగిలిచర్లలో జాతీయ డెంగ్యూ దినోత్సవం

జై భారత్ వాయిస్ గీసుకొండ
జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని  మొగిలిచర్ల సబ్ సెంటర్  లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈసందర్భంగా వైద్యాధికారి డాక్టర్ అర్చన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ
పరిసరాలను‌ పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు ఉండకుండా జాగ్రత్త పడాలని ఎలాంటి అనారోగ్యం కలిగిన తక్షణమే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోవాలని సూచించారు డెంగ్యూ వ్యాధి లక్షణాలు ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మధుసూదన్ రెడ్డి అంగన్వాడి సూపర్వైజర్ అనిత  ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం

డాక్టర్ రాజేశ్వరిచంద్రశేఖర్ ఆర్య కు సన్మానం

గీసుకొండలో  శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం