విషయం ముందు తాగిన మృతి చెందిన మూగజీవి,,,,
జై భారత వాయిస్, కుందుర్పి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి, మండలం లక్ష్మoపల్లి పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు కుందుర్పి మండలం వైస్ ఎంపీపీ వడ్డే ముత్యాలు సంబంధించిన 1,20,000 విలువ గల గేదెలను పురుగుల మందు కలిపి గేదెలు తాగు నీటి తొట్టిలో పురుగుల మందును కలిపి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు ఇలాంటి దురాఘాతలకు పాల్పడిన వారు ఎంతటి వారు అయినా సరే చట్టం ముందు నిలబెట్టి కఠినాతి కఠినంగా శిక్షించాలని మరల ఏ రైతుకు ఇలాంటి అన్యాయం జరగకుండా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడకుండా తగిన గుణపాఠం చెప్పాలని తెలియజేయడమైనది