జైభారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ హైస్కూల్ లో 1999 -2000 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థి మేకల మన్నెమ్మ భర్త దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఆమె ఆర్ధిక పరిస్థితిని తెలుసుకున్న తన పదోతరగతి స్నేహితులు అందరు కలిసి 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది.
గుడిమెట్ల శ్వేత,అల్లె శ్రీలత, వీరగోని భవాని,ఆసం లింగమూర్తి, ఓదెల రాజేందర్,తాటికొండ నరేందర్,యంబాడి నరసింహస్వామి,బిట్ల శివప్రసాద్ వీరి ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది.