Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

జయం పనింద్ర పర్మిశించిన మంత్రి ఉష చరణ్

జయం పణీంద్ర పరామర్శించిన మంత్రి ఉషాశ్రీచరణ్

జై భారత వాయిస్  కళ్యాణదుర్గం

అనంతపురం జిల్లా ముద్దిగుబ్బ సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్ జయం పణీంద్ర పరామర్శించి కుటుంబసభ్యును ఓదార్చి దైర్యం చెప్పి పణింద్ర ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీసిన రాష్ట్ర మంత్రి వర్యులు & పెనుకొండ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించడం జరిగింది.

Related posts

జోరుగా వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం

Jaibharath News

సైబర్ నేరగాళ్లపై అనంత పోలీసుల పంజా బీహార్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరస్తుల అరెస్టు

Jaibharath News

కుందుర్పి నూతన ఎంపీడీఓగ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్

Jaibharath News