Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పేకాట రాయుళ్లు అరెస్టు

జై భారత్ వాయిస్ దామెర
దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణాపుర్ గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా దామెర ఎస్. ఐ. కొంక అశోక్  తన సిబ్బందితో వెళ్లి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకోగా ఇద్దరు వ్యక్తులు పారిపోయినారు. అట్టి ఏడుగురు వ్యక్తుల నుండి నగదు  50,360, పేక ముక్కలు, 5 మోటార్ సైకిల్స్  7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగింది.

Related posts

బాధితుడికి మొబైల్ ఫోన్ ను అప్పగించిన పోలీసులు

ఆత్మకూరు లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన

ఆత్మకూరు తాపీ మేస్త్రిల సంఘం అధ్యక్షులు గా మంద రవి