Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ల్యాదళ్ల గ్రామంలో శ్రీ వెం

దామెర మండలం ల్యాదళ్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి – సుధేష్ణ దంపతులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో పిట్టల రమేష్ దంపతులు, రామంచి నిరంజన్ రాధిక, రాజనందం – హైమ గునుగంటి రమేష్ దంపతులు, కొలనుపాక సుధాకర్ దంపతులు, గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు

Related posts

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు విజయచందర్ రెడ్డి

Jaibharath News

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు: విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు

ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఎ. జ్యోతి