జై భారత్ వాయిస్ దామెర
హన్మకొండ జిల్లా దామెర మండల కేంద్రం లో శుక్రవారం రాత్రి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కలిసి ఓట్లను కాంగ్రెస్ నాయకులుఅభ్యర్థించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో బిల్లా రమణారెడ్డి,అనిల్ రెడ్డి , సదిరం పోశయ్య , కదం నగేష్, రజనీకర్, మెరుగు రాజు హరీష్, మధు, అర్థం రాజు, రాజు జల్సా, సదిరం లింగయ్య, దామెర రమేష్, రవి, కార్తీక్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
next post