కుందుర్పిలో N.T.R గారి జన్మదిన వేడుకలు
జై భారత వాయిస్, కుందుర్పి,,
కళ్యాణదుర్గం నియోజకవర్గం, టీడీపీ M.L.A అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో, తేది.28-05-2024, మంగళవారం ఉదయం 7:30 గంటలకు, మండల కేంద్రమైన కుందుర్పిలో…మైన్ స్కూల్ (ఎర్రిస్వామి కట్ట) దగ్గర తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాం. కావున కుందుర్పి మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు.