Aటిడిపి నాయకులు కార్యకర్తలకు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము,
జై భారత వాయిస్, కుందుర్పి,,
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, మహానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 101 వ జయంతి వేడుకలను కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబ ఆధ్వర్యంలో , (మంగళవారం) కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజావేదిక కార్యాలయ వద్ద అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నారని ప్రజా వేదిక కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కావున బ్రహ్మసముద్రం మండలం, టిడిపి,బీజేపీ,జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జి ధనంజయ్ టిడిపి మండల కన్వీనర్ కోరుతున్నాను,