Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

బాత్రూమ్ లోకి స్నానాకి వెళ్ళిన వ్యక్తి భయంతో బయిటికి పరుగులు

అస్సాం – నాగావోస్ జిల్లాలో ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్ లోకి వెళ్లాడు లోపలనుండి బయంతో పడుగులు తిసాడు. ఇంతకు లోపల ఎంజరిగిందంటే స్నానం చేసెందుకు వెళ్ళగా లోపల అక్కడ వాటర్ ట్యాంక్ పక్కకి రెండు మూడు పాముల తలలు చూశాడు. వెంటనే భయంతో ఆ వ్యక్తి సమీపంలో ఉన్నవాళ్లని పిలిచాడు.. స్థానికంగా పాముల్ని పట్టే అతడికి సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి చూడగా వాటిలో గుంపులు గుంపులుగా పాములు ఉన్నాయి. పాములు పట్టె వ్యక్తి అక్కడి నుంచి వాటన్నింటినీ అక్కడి నుంచి తరలించారు.దీంతో అ కుటుంబ సభ్యులతోపాటు ఇరుగుపోరుగువారిలో భయం విడిపోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

ధర్మారెడ్డి గెలుపు కోసం అరుణాచలంలో ప్రత్యేక పూజలు

Jaibharath News

300 యూనిట్ల కరెంటు ఫ్రీ – కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

రాష్ట్రంలో ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేష్ కీలక భేటీ

ఎ. జ్యోతి