April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

హనుమాన్ సందర్భంగా జయంతి వేడుకలు,

హనుమాన్ జయంతి సందర్భంగా వేడుకలు,,

జై భారత వాయిస్, కుందుర్పి

కుందుర్పి మండలంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు గ్రామంలో గౌరమ్మ తోటలో గ్రామ శివారు పూజలు అలంకారాలు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ కలసి బాగా మొక్కుబడిగా తీర్చుకుంటూ హనుమాన్ జయంతి వేడుక సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చల్లగా హనుమంతుని దర్శించుకుంటూ ఈ కార్యక్రమంలో తోటలో వెలిసినటువంటి పూజ కార్యక్రమం గుడి చుట్టూ మామిడి తోరణాలు చుట్టూ నిర్వహించడం జరిగినది గ్రామ పెద్దలు కలసి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది,,

Related posts

కళ్యాణదుర్గ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న రాంభూపాల్ రెడ్డి

Jaibharath News

అమిలినేని గృహ నిర్మాణం ప్రాంగణంలో కార్యకర్తలతో కళ కళ

Jaibharath News

కర్ణాటక మాద్యం 384 ప్యాకెట్లు పట్టివేత

Jaibharath News