Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బాల కొమురవెల్లి  హనుమాన్ గురుస్వామిఅధ్వర్యంలో మాలలు విరమణ

గీసుకొండ మండలంలోని కోనయ్య మాకుల గ్రామంలో ప్రముఖ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ భక్తులు ఆదివారం మాలలు విరమణ చేశారు ఆకుతోట బాలకొమురెల్లి గురూజీ ఆధ్వర్యంలోహనుమాన్ భక్తులు హనుమాన్ మాల ధరించి భక్తిశ్రద్ధలతో మండల దీక్ష పూర్తి చేసిన హనుమాన్ భక్తులు ఇరుముడి కట్టుకొని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంకు పెద్ద ఎత్తున తరలివచ్చి  ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించి ప్రత్యేక మాల ధరించిన హనుమాన్ స్వాములు మాలలు విరమణ చేశారు

Related posts

దేవాలయం అభివృద్దికి విరాళం

హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు

జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికైన క్రీడాకారులు