Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

భారీ మెజారిటీతో గెలిపోందిన సురేంద్రబాబును మహిళలు ప్రత్యేక పూజలు

భారీ మెజారిటీతో సురేంద్రబాబుని గెలిపించిందుకు అమ్మవారిని దర్శించుకున్నారు ,,

జై భారత వాయిస్, కుందుర్పి

ఆంధ్రప్రదేశ్ లోవెలువడిన ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాల్లో కళ్యాణదుర్గంలో నియోజకవర్గం ఎన్డీఏ కూటమి యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా అమిలి సురేంద్రబాబు యొక్క మెజారిటీతో భారీ గెలుపు పొందారు కళ్యాణదుర్గ నియోజకవర్గానికిఎమ్మెల్యే సురేంద్రబాబు గెలిపించాలని కృతజ్ఞతలు తెలుపుతూ కుందుర్పి మండలం దుర్గమ్మ గుడి అమ్మవారిని మొక్క మహిళలందరూ పాల్గొన్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ని గెలిపించాలని  మహిళలందరూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది ,,కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అమి లినేని సురేంద్రబాబు భారీ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా కుందుర్పి ఎస్సీ కాలనీలో దుర్గమ్మ దేవాలయం  కుందుర్పి గ్రామ దేవత కుందుర్పమ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న కుందుర్పి గ్రామ ఎస్సీ మహిళలు బి పుట్టక్క  మాదేవి పార్వతి కొంగు జయమ్మ, తదితరులు పాల్గొన్నారు,

Related posts

కళ్యాణదుర్గం లో స్వతంత్ర అభ్యర్థిగా కురుబ ముక్కన్న

ఎన్టీఆర్ రామారావు గారి జన్మదిన వేడుకలు

Jaibharath News

ఇండియా కూటమి అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి నామినేషన్

Jaibharath News