కృష్ణాఏపీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారు. by Jaibharath NewsJune 11, 2024June 11, 202464 చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న ప్రధాని మోదీ. జూన్ 12నఉదయం 10.40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న ప్రధాని మోదీ. ఆ తర్వాత చంద్రబాబు ప్రమాణస్వీకారణానికి హాజరుకానున్నారు Facebook WhatsApp Twitter Telegram LinkedIn