టెక్స్క బ్ చైర్మన్ మార్నేని రవీందర్రావును సన్మానించిన పిఎసిఎస్ వైస్ చైర్మన్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
టెక్సాబ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ను పెద్దాపురం వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, మాజీ జెడ్పిటిసి అంబటి రాజస్వామి మర్యాదపూర్వకంగా కలిసి బొకేనందించి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హనుమకొండ లోని తన నివాసంలో పెద్దాపురం వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకెను అందించి శాలువా తో సత్కరించారు. ఆత్మకూరు మండలానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని అంబటి రాజస్వామి కోరారు
next post