Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మేయర్ 9 డివిజన్ లో పర్యటన

గ్రేటర్ వరంగల్ నగరంలోని 9వ డివిజన్ అలంకార్ జంక్షన్, కాకతీయ కాలనీ, యాదవనగర్ ఈ ఎల్ ఎస్ ఆర్, అమృత థియేటర్ హనుమకొండ పోస్ట్, ఆఫీస్ చౌరస్తా ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి లో నగర మేయర్ గుండు సుధారాణి, కమీషనర్ అశ్విని తానాజీ వాకడే కలిసి అభివృద్ధి పనులు, శానిటేషన్ పరిశీలించారు. పనులను సమర్ధ నిర్వహణకు సంబంధిత అధికారులకు సూచించారు

Related posts

రాజస్థాన్ కు చెందిన సైబర్‌ నేరస్థుడు అరెస్టు

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు

తొలకరి జల్లులకు.. వ్యాధులు సోకుతాయిహనుమకొండ జిల్లా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ యాకూబ్ పాషా