Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్స్ రద్దు పై హర్షం

నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్షన్ రద్దు పై హర్షం

జై భారత వాయిస్, కుందుర్పి

కళ్యాణదుర్గం నియోజవర్గం కుందుర్పి మండలం మాయదార్లపల్లి లో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయుడు , ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్షన్ ను రద్దు పై మాయదార్లపల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామం లోని ప్రాథమికొన్నత పాఠశాల విలీనం జరగకుండా ఉపాధ్యాయుడు విజయ్ భాస్కర్ క్రియాశీలకం గా వ్యవహరించారాని, ఉద్యోగులు, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్య ల పరిష్కరం కోసం చాలా కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామస్తులు రంగప్ప, గోపాల్,పెద్దన్న, తిప్పేస్వామి, మంజప్ప, చరణ్, మర్రిస్వామి, బొమ్మలింగప్ప, జనార్దన్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు

Related posts

వైద్యం కోసం 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం బద్దె నాయక్

Jaibharath News

సింగర్ పైపులకు సుమారు 12,500 నష్టపరిహారం జరిగినది

Jaibharath News

కళ్యాణదుర్గానికి జీవనాడి బీడీపీ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం

Jaibharath News