జై భారత్ వాయిస్ సంగెం
సంగెం మండలంలోని రామచంద్రాపురం లో బోర్ పైప్ లైన్ పనులను ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి,ఎంపీటీసీ రజిత రాజు తో కలిసి ప్రారంభించినారు.ఈ సందర్భంగా ఎంపీపీ కళావతి మాట్లాడుతూ రామచంద్రపురం గ్రామంలో మంచినీటి పనుల కొరకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎస్డిఎప్ నిధులనుండి 4 లక్షలు మంజూరీ చేయించినారు.ఆనిధులతో గ్రామంలో బోర్ వేసి పైప్ లైన్ పనులనుచేయించడం జరుగుతుంది అని అన్నారు.ఎమ్మెల్యే సంగెం మండలంలోని అన్ని గ్రామాలలో మంచినీటి కొరత లేకుండా ప్రత్తేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో చొల్లేటి మాధవరెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,జనగాం రమేష్ కాంగ్రెస్ అధికార ప్రతినిది,అంజన్ రావు, దిలీప్ రావు,ఈక బుచ్చం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,బాబుమాజీ ఎంపీటీసీ, రాజేశ్వర్ రావు రాజయ్య , బుచ్చయ్య, కిరణ్, రమేష్ , తదితరులు పొల్గొన్నారు,
previous post