జై భారత్ వాయిస్ హన్మకొండ
గ్రేటర్ వరంగల్ నగరంలోనిహసన్ పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వేసవికాలంలో కిక్ బాక్సింగ్ కోచ్ పార్థసారధి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కిక్ బాక్సింగ్ కోచింగ్ ముగింపు కార్యక్రమంలో వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు<sp కోచింగ్ లో ఉత్తీర్ణులైన వారికి జ్ఞాపికను అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ బాక్సింగ్ అనేది ఒక పోరాట క్రీడ ఒక యుద్ధ కళ .విద్యార్థి విద్యార్థినీలు వేసవి కాలంలో జల్సాలకు తిరగటం కాకుండా ఈ ఉచిత బాక్సింగ్ కోచింగ్ ఉపయోగించుకొని ఉత్తీర్ణులైన వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలియజేసి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలో పాల్గొనేలా కష్టపడాలని ఎమ్మెల్యే విద్యార్థి విద్యార్థి విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సారంగపాణీ ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, బాక్సింగ్ కోచ్ పార్థసారథి తో పాటుస్థానిక డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి తిరుపతి, ఎంపీపీ కేతపాక సునీత, మాజీ సర్పంచ్ జోరిక పూలమ్మ, తదితరులు పాల్గొన్నారు.
previous post