Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం

జై భారత్ వాయిస్ వరంగల్
తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు బక్రీద్ పండుగ సందర్భంగా వరంగల్ నగరంలోని ఖిలావరంగల్ ఈద్గా ఎల్బీనగర్, ఎస్విఎన్ రోడ్ లోని ఈద్గా లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖతోపాటు వరంగల్ ఎంపీ కడియం కావ్య మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని ఈద్గా లను అభివృద్ధి చేస్తామని ఆమె అన్నారు ముస్లింలకు అన్ని విధాల వారి అభివృద్ధికి పాటుపడుతామని అన్నారు ఈ కార్యక్రమంలోస్థానిక  ఖిలా వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కేడల జనార్ధన్ మాజీ కార్పొరేటర్ కేడల పద్మ స్థానిక కార్పొరేటర్లు ముస్లిం మైనార్టీ నాయకులు ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Related posts

అధికారుల పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి

ధర్మారం గ్రామంలో   ఉచిత వైద్య శిబిరం

మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలువాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యం