జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ నగరంలో మంత్రి కొండా సురేఖ పర్యాటించారు. ఎల్బీ నగర్ ఈద్గా లో మున్సిపల్ సిబ్బంది క్లీన్ చేయాలేదనే స్ధానిక ప్రజల ఫిర్యాదు మేరకు సంబంధించిన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని వరంగల్ నగర కమిషనర్ కు ఆదేశించారు. సిబ్బందికి మెమో ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ అదికారులు విధినిర్వహనపట్ల నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకొంటామని తెలిపారు.బక్రిద్ పండుగ సందర్భంగా ఖిలవరంగల్ ఈద్గా కు మంత్రి కొండా సురేఖ వచ్చిన సందర్భంగా మున్సిపల్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
previous post
next post