జై భారత్ వాయిస్ గీసుకొండ
>వరంగల్ జిల్లా. గీసిగొండ మండలం. కొమ్మాల గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేసినారు పాఠశాల పిల్లలకు అక్షరాభ్యాసం చేపించారు పిల్లలతో మాట్లాడుతూ అందరూ యూనిఫామ్ తప్పకుండా వేసుకుని రావాలని మంచిగా చదువుకొని మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని సూచించారు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం హై స్కూల్ హెచ్ఎంలను పిల్లలు తక్కువ మంది ఉన్నారు ఎక్కువ విద్యార్థులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఆ బాధ్యత మీదే అని సూచించారు.ప్రభుత్వం అన్ని రకముల పుస్తకాలు బట్టలు స్కూల్లో మెటీరియల్స్ ఇప్పటికే ఇచ్చినారు ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారు ఈసారి మంచి మార్కులు వచ్చే విధంగా పిల్లలను తీర్చిదిద్దాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సాయిలి. ప్రభాకర్ కొమ్మాల పంచాయతీ కార్యదర్శి శంకర్రావు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఆర్. చంద్రమౌళి నాగార్జున రావు శైలేజ సంపత్ కుమార్ హై స్కూల్ హెచ్ఎం టీచర్స్ అధ్యక్షులు ఈర్ల. ప్రవీణ్పాల్గొన్నారు

previous post
next post