సాహిత్య పుట్టినరోజు శుభాకాంక్షలు,
, జై భారత వాయిస్,కుందుర్పి
కుందుర్పి, మండల కేంద్రంలో సాహిత్య పుట్టినరోజు సందర్భంగా సంబరాలు జరుపుకుంటూ అమ్మానాన్న దీవెన శుభాకాంక్షలు తెలుపుతూ సాహిత్య అనే అమ్మాయి పుట్టినరోజు వేడుకలతో అమ్మానాన్న సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఇంటింటికి వెళ్ళి చాక్లెట్ పంచుతూ చల్లగా జీవించాలని కోరుకుంటూ ఆమె రెండవ తరగతి చదువుత చాక్లెట్లు అందరికీ స్నేహితులకు పంచుతూ సుఖ సంతోషాలతో ఉండాలని జీవిస్తూ నేను బాగా చదువుకొని పైకి ఎదగాలని స్థాయికి ఎదగాలని అందరిచే దీవెనలు పోందారు. మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని సంతోషాలతో ఆనందంతో అమ్మ నాన్న దీవెన లతో సంతోషాలతో చల్లగా ఉండాలని హనుమంతరాయుడు నీలావతి కూతురు లతోచల్లాగా సుఖ సంతోషాలతో సాహిత్యను అశీర్వాదించారు.