వరంగల్ జిల్లాకాకతీయ మెగా టెక్స్ట్ టైల్స్ పార్క్ లో పోలీసు బందొబస్తు ఏర్పాట్లు by స్టాప్ రిపోర్టర్- సాంబశివరావుJune 27, 2024June 27, 202443 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28న పర్యటన సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద దేవి, ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రతాదికారులతో కలిసి కాకతీయ మెగా టెక్స్ట్ టైల్స్ పార్క్ సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. Facebook WhatsApp Twitter Telegram LinkedIn