(జై భారత్ వాయిస్ జుక్కల్ )
కామారెడ్డి జిల్లా జక్కల్ మండలంలోని కండె బల్లూర్ గ్రామం నుండి మహ్మదాబాద్ వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం సంబంధిత అధికారులు కంకర వేసి రోడ్డు మర్చిపోయారని రోడ్డు వేసేదెప్పుడోనని ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.. కంకర రోడ్డుపై వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ప్రమాదాలకు గురవుతున్నా సంబంధిత అధికారులలో చలనం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని కోరుతున్నారు.
previous post
next post