Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సిఎం టూర్ కొచ్చినట్టే ఉంది. ప్రజల సమస్య లపై స్పందన లేదు: బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు

రిపోర్టర్ :జ్యోతి
జై భారత్ వాయిస్ హన్మకొండ
సిఎం టూర్ కొచ్చినట్టే ఉందిని ప్రజల సమస్య లపై స్పందన లేదని బీ ఆర్ ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మా రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు వరంగల్ కు సిఎం రేవంత్ రెడ్డి రావడం సంతోషం నిజాం నవాబు నాటి‌ ఆజాం జాహి మిల్లును ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసేస్తే టీడీపీ సామాగ్రిని అమ్ముకున్నదని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు మొక్కుబడిగా సూపర్ స్పెషలాటి ఆసుపత్రి పనులు పరిశీలించారని. పేద ప్రజల కోసం కాకుండా ప్రయివేట్ ఆసుపత్రి కోసమే సిఎం వరంగల్ పర్యటన సాగింది ఎం జీ ఎం ఆసుపత్రి పై ఎందుకు సమీక్షా చేయలేదన్నారు కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా పైసా నిధులు తేవలేదని వరంగల్ నగర అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి కృషి చేయడం లేదనిప్రజా సమస్యలు వినటానికి కాంగ్రెస్ ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదని చెప్పారు.సిఎం రాక సందర్బంగా నిధులు మంజూరు చేస్తారని ఆశించినం. శూన్యమే మిగిలిందని  నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు సిఎం టూర్ కొచ్చినట్టే ఉంది ప్రజల సమస్య లపై స్పందన లేదన్నారు సిఎం పర్యటన ను కాంగ్రెస్ శ్రేణులే హర్షించడం లేదన్నారు మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారని తెలిపారు ప్యాకేజిలతో బీ ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులను ఆకార్షిస్తున్నారని సిఎం పర్యటన తో మూడు కోట్ల నిధులు వృథాఅయిందని సాగునిటీ పై ఎందుకు సమీక్షా చేయలేదని ప్రశ్నించారు. <span;>ముఖ్యమంత్రి పర్యటన వరంగల్ జిల్లా కు న్యాయం జరుగుతుందని భావించాం టెక్స్ టైల్ పార్క్ పై సిఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పలేదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు 1350ఎకరాలు భూసేకరణకు అనేక కష్టాలు పడ్డమని2022లో కేంద్రం 500కోట్లు మంజూరు చేసింది… వాటిని తీసుకొని రావడానికి కృషి చేయాలి డిమాండ్ చేశారు. పెండింగ్ పనుల కోసం నిధులు మంజూరు చేయాలని భూములు కోల్పోయిన ప్రజలకు ఇండ్లు ఇవ్వాలన్నారు భూములు కోల్పోయిన రైతు బిడ్డలకు ఉద్యోగం ఇవ్వాలకొరారు.

Related posts

వైభవంగా చెన్నకేశవస్వామి కళ్యాణ మహోత్సవం

చిన్న సన్న కారు రైతులకే భరోసా పథకాన్ని వర్తింప చేయాలి

Ashok

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎస్సై కొంక అశోక్

Jaibharath News