Jaibharathvoice.com | Telugu News App In Telangana
కామారెడ్డి జిల్లా

పదవి విరమణ చేసిన ప్రధానోపాధ్యాయుడికి సన్మానం

జై భారత్ వాయిస్ జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు పండిత్ రావ్ పటేల్ పుల్కల్ గ్రామం లో ప్రధానోపాధ్యాయులుగా చేసి పదవి విరమణ చేసిన రాజుల గ్రామానికి చెందిన ఈశ్వర్ కుశాల్ రావుకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పండిత్ రావ్ పటేల్ మాట్లాడుతూ పెద్ద ఎక్లరా గ్రామంలో కూడా విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయి శిఖరాలకు చేర్చిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి అని ఆయన అన్నారు.

Related posts

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన మద్నూర్ యువజన కాంగ్రెస్ ఉప అధ్యక్షుడు

Sachinvalanke

ప్రమాదకరంగా మారిన కల్వర్టుపై గుంత

Valanke sachin kumar

జుక్కల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలిబిచ్కుంద  మార్కెట్ కమిటీ చైర్మన్కవితా ప్రభాకర్ రెడ్డి