ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం,,
జై భారత వాయిస్, కుందుర్పి
కుందుర్పి మండలంలో ఈరోజు ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్న దళిత నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి ఎన్టీఆర్ రామారావు ఫోటోలకు పాలాభిషేకం చేయడం తద్వారా మండల సీనియర్ నాయకులు అందరూ కలిసి పాలాభిషేకం చేయడం ద్వారా అదే విధంగా ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో ప్రతి ఇంటింటికి వెళ్లి వారికి పెన్షన్ అందిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు చేస్తున్న అభివృద్ధి గురించి చెబుతూ చంద్రబాబు నాయుడు 3000 నుంచి 7000 వరకు అమౌంట్ ఇవ్వడం వారికి అదృష్టంగా భావిస్తూ పెన్షన్ ధరలకు చంద్రబాబు నాయుడు గారి సురేంద్రబాబు గారి పెన్షన్ ధరలకు ఆశీర్వదించడం జరిగినది 7000 సచివాలయ సిబ్బందితో పెన్షన్ ధరలకు ఇవ్వడం జరిగినది అదేవిధంగా కుందుర్పి మండలంలో టిడిపి నాయకులు సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగినది,,