జైభాత్ వాయిస్ న్యూస్ నూజివీడు
ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం కొత్తూరు లో జరిగిన ఎన్టీయార్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వీ ఐఏఎస్ సహా కూటమి నాయకులుతో కలిసి లబ్దిదారులకు ఫించన్లు అందచేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

previous post