Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

తలారి సోము వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం

A

తలారి సొమ్ము వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం,,

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 15 వ వార్డు నందు తలారి పరమేశ్వరమ్మ అనారోగ్యంతో ఇవాళ ఉదయం మరణించడం జరిగింది, విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బిక్కి రామలక్ష్మి గోవిందప్ప వార్డ్ కౌన్సిలర్ తలారిసోము ఆధ్వర్యంలో, వారి కుటుంబానికి తక్షణ సహాయం కింద 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు తలారి రమేష్,సుగేపల్లి నరేష్, దాసరి వెంకటేశులు,పూజారి నరేష్,బందుకుల రాము, శ్రీనివాసులు, గణేష్,పొగాకుల మోహన్, తలారి ప్రతాప్, పూజారి ఠాగూర్,తెలుగుదేశం,జనసేన, బిజెపి కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది

Related posts

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు

Gangadhar

చైర్మన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుడికి 20 వేల ఆర్థిక సహాయం

Gangadhar

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.