ఏలూరుచనుబండ లో 2 వ రోజు పెన్షన్ బుర్రే శేఖర్ పంపిణి by KATURI DURGAPRASADJuly 2, 202470 ఏలూరుజిల్లా, నూజివీడు నియోజకవర్గం పరిధిలో ని చాట్రాయి మండలం లో గల చనుబండ గ్రామంలో బిజెపి పార్టీ నాయకులు బుర్రే శేఖర్ చేతులమీదుగా పలువురికి పెన్షన్ అందజేయటం జరిగింది Facebook WhatsApp Twitter Telegram LinkedIn