A
టిడిపిలో చేరిన జెడ్పిటిసి ప్రభావతమ్మ.
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం ప్రజావేదిక వద్ద ఈరోజు శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబు గారి ఆద్వర్యంలో బ్రహ్మసముద్రం మండల జెడ్పిటిసి సభ్యులు ప్రభావతమ్మ గారు టిడిపి లో చేరారు వారికి పార్టీ కండువా వేసి సాధారంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు