జై భారత్ వాయిస్: భాగ్యనగరం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది అన్నా నాయకులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరూ కాంగ్రెస్ స్కూటీకి చేరుతున్నారు తాజాగా ముందస్తు ప్రణాళిక గా ఎక్కడ నీకు తెలియకుండా అంతా గుర్తు చప్పుడుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆరెస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో ఎమ్మెల్సీలు చేరారు భాగ్యనగరం లోని జూబ్లీహిల్స్ నివాసంలో కండువాకప్పి పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ.ఆహ్వానించారు.

previous post
next post