జనార్థనవరం లో ఇళ్ళస్థలాలపై విచారణ జరిపించండి. నూజివీడు జై భారత్ వాయిస్. నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలోగల జనార్థనవరం గ్రామంలో ఇళ్ళస్థలాల సమస్య పరిష్కారం చేయలంటు మండల తెలుగు దేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథికి విన్నవించారు జనార్థనవరం గ్రామంలో నాడు తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉండగా పట్టాలు పంపిణీ చేయగా ycp పార్టీ అధికారంలో వచ్చిన తరువాత పేదలకు ఇచ్చియున్నా ఇళ్ళ పట్టాలను రద్దు చేసి ఇల్లు వున్నా వారికే పంపిణీ చేసినట్లు మంత్రి దృష్టికి తీసుకోని వేళ్ళీ నారు వీటిపై సమగ్రమైన విచారణ జరిపించాలని మంత్రిని చంద్రకళ కోరడం జరిగింది
previous post