Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

వైయస్సార్ రాజశేఖర్ రెడ్డ 75 వ జయంతి వేడుకలు

A

వైయస,రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి ఘనంగా నిర్వహించారు,,

జై భారత వాయిస్ కుందుర్పి

కుందుర్పి మండల కేంద్రంలోని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు  ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మరపురాని మహనీయత దివంగిత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి75వజయంతినిపురస్కరించుకొని ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు అర్పించారు,తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెదగని జ్ఞాపకంగా నిలిచిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తన పరిపాలనపై నడిచే విధంగా ప్రజా పరిపాలన అందించిన నాయకుడుగా ముద్ర వేసుకున్న పేద ప్రజల ఆరాధ్య దైవం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ దివంగత నేత మహోనేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు అర్పిస్తూ. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు,,

Related posts

నీటి కుంటలో పడిన దూడ మృతి

Gangadhar

ఆడబిడ్డల్ని కాపాడుదాం,

Gangadhar

కర్బూజా పంట నష్టం ఎలుగుబంటి దాడి చేసింది

Gangadhar