కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రానికి చెందిన విశ్వజిత్ కాంబ్లె టీజీపీఎస్సీ హిందీ లెక్చరర్ గా రాష్ట్రస్థాయి నాలుగవ సాధించారు ఇతను 4 వ తరగతి నుండి పదవ తరగతి వరకు మద్నూర్ టీ జి ఆర్ ఎస్ రెసిడెన్షియల్ గురుకులాలో విద్యాబోధన చేశాడు ఇంటర్ పీజీ ఆర్ జె సి నాగార్జునసాగర్ లో పూర్తి చేశాడు డిగ్రీ గిరిరాజ్ కళాశాల నిజామాబాదులో పూర్తి చేశాడు పీజీ హైదరాబాద్ యూనివర్సిటీలో పూర్తి చేసి టీజీపీఎస్పీ హిందీలో లెక్చరర్ గా తెలంగాణ రాష్ట్ర స్థాయిగా నాల్గవ ర్యాంకు సాధించిన ఇతనికి మద్నూర్ మండల కేంద్రంలో రచ్చ కుశాల్ కుమార్ మరియు విశ్వజిత్ కామెడీ తోటి విద్యార్థులు సన్మానం చేసి అభినందించారు.
previous post