A
ఇద్దరు మృతి చెందిన వారిని స్పందించిన ఎమ్మెల్యే అభ్యర్థి
జై భారత వాయిస్, కుందుర్పి
కుందుర్పి సంఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
ఇద్దరుమృతినామనసుకలచివేసిందన్న ఎమ్మెల్యే.మృతునికుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం
భవిష్యత్తులో ఇలాంటిసంఘటనలు పునరావృత్తంకాకుండాచర్యలుకళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పిలో విషాదం నీటికుంటలో పడ్డ ఆరవ తరగతి విద్యార్థి విష్ణుకాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన నవీన్ అనే యువకుడు విష్ణు, నవీన్ మృతితో కుందుర్పిలో తీవ్ర విషాదచాయాలు ఆరవ తరగతి చదువుతున్న విష్ణు, నవీన్ అనే యువకుడి మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్న సురేంద్ర బాబు