A
విద్యుత్ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలసిన ఎమ్మెల్యే అమిలినేని
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కార్యాలయంలోమర్యాదపూర్వకంగా కలసిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు . కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఉన్నారని వారికి మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ కోతలు లేకుండా అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే అమిలినేని మంత్రిని కోరారు అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు…