దెందులూరు నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యల పరిష్కారంపై ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణిని దెందులూరు ఎమ్మేల్యే చింతమనేని ప్రభాకర్ కలిశారు. నియోజక వర్గంలోని సమస్యలను జెసి దృష్టికి తీసుకవచ్చారు. పెండింగ్ సమస్యలను పరిష్కారించాలని కొరారు.
