Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

ప్రజా సమస్యలను పరిష్కారిస్తా

జై భారత్ వాయిస్ నూజివీడు ఏలూరు  జిల్లా దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాల లోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు స్థానిక సమస్యలను,ఆరోగ్య సంబంధమైన సమస్యలు వంటివి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా, ప్రజల కష్టాలను, సమస్యలను ఆలకించించారు. ఎమ్మెల్యే ప్రజల సమస్యలను సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

Related posts

దెందులూరలో పండగ వాతావరణంలో ఎన్టీయార్ భరోసా ఫించన్లు పంపిణీ

ఏలూరు సర్వజన ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆగ్రహం.

KATURI DURGAPRASAD

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATA) సేవలు అభినందనీయం ఎమ్మేల్యే చింతమనేని ప్రభాకర్

KATURI DURGAPRASAD