April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఇకనుంచి ఆపదలో మీ నేస్తం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

జై భారత్ వాయిస్ గీసుకొండ
గ్రామాలు వెరైన నాడు విద్య కొసం పాఠశాలలో చేరి మిత్రులమైనాము.మూడు దశాబ్దాలుగా ఎవరి వృత్తి లో వారు స్థిరపడ్డారు ఆదివారం అందరు కలుసుకున్నారు నేటి నుంచి ఆనందంగా ఉంటూ ఆపదలో ఉన్నవారిని అందరం ఆదుకుంటామంటూ
   గీసుకొండ మండల కేంద్రంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ 1989-90 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆనాటి ప్రధానోపాధ్యాయులు గుడిపూరి సత్యనారాయణరావు, ఆనాటి ఉపాధ్యాయులు  సయ్యద్ అలీ అక్బర్, కందుకూరి దేవేంద్రాచారి కశ్వోజ్వల రమణాచారి, తాడ మోహన్ రెడ్డి లను విద్యార్థులు గౌరవ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం ఉపాధ్యాయులను సత్కరించడం జరిగింది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రస్తుత పాఠశాల హెడ్మాస్టర్ మిడివెళ్లి పట్ట్టాభి ముఖ్య అతిథులుగా హాజరు కాగా స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి సమన్వయకర్త గా వ్యవహరించారు. ఈకార్యక్రమంలో దాదాపు 60 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని ,పాఠశాలలో అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు.  ఇకపై నుంచి తమ బ్యాచ్ పూర్వ విద్యార్థుల్లో శుభాశుభ కార్యక్రమాల్లో పాల్గొంటామని, ఎవరికైనా అనుకోని ఆపదలు వచ్చినప్పుడు సంఘటితమై ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈకార్యక్రమంలో తమ పూర్వపు పాఠశాలకు పదివేల విలువైన బీరువాను

Related posts

పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

ఉర్సు చెరువు సుందరికరణ పనులను ప్రారంభించండి

Lic insurance employee’s నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా  ధర్నా ఎల్ ఐసి ఉద్యోగులు ఏజెంట్స్