జై భారత్ వాయిస్ దామెర
పూర్వ బాల్య దశ సమగ్రాభివృద్ధికి *అమ్మ మాట – అంగన్వాడి బాట*
మూడు మూడు నుండి ఐదు సంవత్సరాల పిల్లల సమగ్ర అభివృద్ధికి బాటలు వేయడమే అంగన్వాడి బడిబాట ఉద్దేశం పిల్లల్లో ఆటపాటలతో అక్షరాలు నేర్పించడం గణిత భావనలను నేర్పించడానికి పాఠశాలల విద్య పాఠశాలలో చేరే వరకు పిల్లలలో శారీరకమైన భాషాపరంగా గణిత సంబంధమైన భావనల్లో పునాదులు వేయాలని జాతీయ నూతన విద్యా విధానం సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పూర్వ ప్రాథమిక విద్య సంరక్షణ పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య కోసం అంగన్వాడీ కేంద్రాలను నూతనంగా తీర్చిదిద్దాలని మూడు నుండి ఐదు సంవత్సరాల పిల్లలను అంగన్వాడీలో ఆటపాటలతో విద్య నేర్పుతూ పూర్వ గణితం పూర్వపట్టణం పూర్వ లింగం పూర్వ గణితం భావనలను పెంపొందించి పాఠశాలలో చేర్పించడం వల్ల పిల్లల విద్యకు బలమైన పునాదులు అందుతాయని అప్పుడే పిల్లలు విద్యలో ముందడుగు వేయగలరని భావి భారత పౌరులుగా మారడానికి విద్యతోపాటు నైతిక పరమైన అంశాలను మంచి అలవాట్లను పర్యావరణ విద్యను అందించి పాఠశాల పట్ల పిల్లల్లో ఇష్టాన్ని పెంచడం అంగన్వాడీల నూతన పాఠ్యప్రణాళి మార్పు చేయడం జరిగింది ఇందులో భాగంగానే అంగన్వాడి ప్రతి గ్రామంలో పాఠశాలలకు అనుసంధానంగా ఉన్న మోడల్ అంగన్వాడి సెంటర్లలో గ్రామంలో ఉన్న మూడు నుండి ఐదు సంవత్సరాల పిల్లలను చేర్పించాలని వారికి ఆటపాటలతో విద్య నేర్పుతూ అహల్లాదకరమైన వాతావరణంలో పోషకాహార అందిస్తూ స్వేచ్ఛమైన బాల్యాన్ని కలిగి ఉండే విధంగా అవకాశాలను కల్పించి వాళ్లలో సమగ్ర అభివృద్ధి జరిగే విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి పూర్వపాతమిక విద్య యొక్క ఆవశ్యకతను తల్లిదండ్రులకు తెలియజేసి పిల్లలందరూ అంగన్వాడీలోకి పంపించాలని అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ రాణి
అంగన్వాడి టీచర్లు పుష్ప, శోభారాణి ,వాణి, రజిత, జ్యోతి , వనజ, గౌరీ, సంధ్య రమ, జయ ,ఉదయ ,రేణుక, ఫాతిమా ఆశ కార్యకర్తలు, తల్లులు, అంగన్వాడి చిన్నారులు హాజరు కావటం జరిగింది

previous post