A
మున్సిపాలిటీలోని హౌసింగ్ సమస్యలను విన్నవించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు,,
జై భారత వాయిస్, కళ్యాణ్ దుర్గం
మంత్రి నారాయణను కలిసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
నియోజకవర్గం హౌసింగ్, మున్సిపాలిటీలోని సమస్యలు విన్నవించిన ఎమ్మెల్యే. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి,హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ పొంగూరు నారాయణను గురువారం ఆయన స్వగృహం లో మర్యాదపూర్వకంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే *అమిలినేని సురేంద్ర బాబు కలిశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో పలు సమస్యలు పై వివరించారు. ఇందుకు స్పందించిన మంత్రి సానుకూలంగా స్పందించారు.