Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

20న భద్రకాళి అమ్మవారికి కూరగాయలు పండ్లు సమర్పన

జై భారత్ వాయిస్ వరంగల్
శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంభరీ నవరాత్రులను పురస్కరించుకొని  20నశనివారం నాడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవాసమితి మహబూబాబాద్ అధ్యక్షులు  గారెపల్లి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో 2500 మంది సేవాసమితి సభ్యులు అమ్మవారికి శాకంభరీ అలంకరణ నిమిత్తము పలు విధములైన కూరగాయలు, పండ్లు సమర్పించుటకు పాదయాత్ర వరంగల్ పోచమ్మ మైదాన్ నుండి శ్రీ భద్రకాళి దేవస్థానమునకు విచ్చేయుచున్నారని భద్రకాళి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ,సహాయ కమిషనర్ శేషు భారతి తెలిపారు

Related posts

వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

కుమ్మరులకుఅన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో ప్రతినిధ్యం కల్పించాలి

Jaibharath News