జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం నగర వనంను పూర్తిగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకురావాలని ఫారెస్ట్ అధికారులతో కలిసి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని నగర వనంను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మేనల్లుడు దేవినేని దర్మతేజ బుధవారం పరిశీలించారు. నగర వనంను పూర్తి గా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అందుకు మాపూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

previous post