జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గురించి ఏమి వర్ణించలో. ఎమ్మెల్యే మనసు వెన్న అనడానికి పై ఫొటోలే నిదర్శనం. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా డియస్సి కోచింగ్ కోసం నిరుద్యోగులు చంటి పిల్లలను తీసుకోని కోచింగ్ కోసం వస్తున్నారు. ఆ పిల్లలు తీసుకుని వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే గ ఆచంటి పిల్లలకు పాలు, బిస్కెట్స్ అందచేస్తున్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బందికి. మరి ఆ పిల్లలు ఉండటానికి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని చంటి పిల్లలు వారి కి సహాయకులుగా ఉన్న వారు విశ్రాంతి తీసుకోవడానికి నేడు బెడ్స్ ఆరెంజ్ చేయడం ఎమ్మెల్యే మంచితనానికి.. హృదయం ఎంత మంచిదో ఇది ఒక నిదర్శనంనిరుద్యోగులు ధన్యావాదాలు తెలిపారు.