జై భారత్ వాయిస్ హన్మకొండ
నేటి ఆధునిక ప్రపంచంలో మానసి ఒత్తిడి తగ్గించుకొవాడానిక ద్యానం ఒక్కటే మార్గమని పిరమిడ్ స్పీర్చువల్ సోసైటీ సుభాష్ పత్రిజీ అధ్వర్యంలో ఒక ఉద్యమంలా శిక్షణ పొంది ఎంతో మంది ధ్యానం చేస్తు ఆరోగ్య ఉంటున్నారని హన్మకొండ పిరమిడ్ స్పిర్చువల్ సోసైటీ మూమెంట్ అధ్యక్షులు అనంద్ డాలియా తెలిపారు. హన్మకొండ కావువాడలోని వాయిపుత్ర ధ్యాన కేంద్రలో ఈ నెల 28వ తేదిన ఉచిత ద్యానంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ ధ్యాన శిక్షణకార్యక్రమానికి ధ్యాన గ్రాండ్ మాస్టర్ రామిరెడ్డి హజరు కానున్నట్లు తెలిపారు.హన్మకొండ కావువాడలోని వాయిపుత్ర ధ్యాన కేంద్రలో ఈ నెల 28వ తేదిన ఉచిత ద్యానంపై ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ ధ్యాన శిక్షణకార్యక్రమానికి ధ్యాన గ్రాండ్ మాస్టర్ రామిరెడ్డి హజరు కానున్నట్లు తెలిపారు. ప్రతి రొజు క్రమం తప్పకుండా ధ్యానం చేసినట్లైతే ధ్యానం ద్వారా నాడీమండల శుద్ధి జరిగి శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. శారీరకంగా బి.పి., షుగర్, ఆస్తమా, స్పాండిలైటిస్, మైగ్రేన్ తలనొప్పి, జలుబు, జ్వరం, అల్సర్స్, కీళ్ల నొప్పులు, గుండెజబ్బులు తగ్గించుకోవచ్చని ధ్యాన శిక్షకులు రవీందర్, మల్లిఖార్జున్ రాంమూర్తి తెలిపారు. 28న జరిగే ధ్యాన కార్యక్రమంలో ప్రతి ఓక్కరు పాల్గొనలని కొరారు.

previous post