Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాద్యాయుల ఆవార్డులకు దరఖాస్తులు

జై భారత్ వాయిస్ వరంగల్ 

వరంగల్ జిల్లా పరిషత్,మండల పరిషత్, ప్రభుత్వ  TREIS, యజమాన్యముల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాద్యాయులు   “రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాద్యాయుల ఆవార్డు” ఎంపిక కోరకు ప్రతి ప్రాధనలను దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ డి ఈ ఓ వాసంతి తెలిపారు ఆసక్తిగల జిల్లా పరిషత్ /మండల పరిషత్, ప్రభుత్వ  TREIS, యజమాన్యముల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాద్యాయులు 2 (రెండు) ప్రతుల ప్రతిపాదనలు సంబందిత మండల విద్యాశాఖాధి కారులచే దృవీకరించిన దరఖాస్తులు ఆగస్టు మూడవ తేదీ లోపు వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలకు సమర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు

Related posts

మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల సంతాపం

Sambasivarao

శ్రీ అనగా మహాలక్ష్మి అమ్మవారికి సాయంత్రం శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ వారు అమ్మ వారికీ విశేషపూజలు

ఇంజనీరింగ్ విద్యార్థినికి చేయూత

Sambasivarao