జై భారత్ వాయిస్ కళ్యాణదుర్గం
అనంతపురం జిల్లాకంబదూరు మండలంలోని మర్రిమాకులపల్లి గ్రామంలో ప్రపంచ తల్లి పాలు వారోత్సవాలను పురస్కరించుకుని అంగన్‌వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు..ఈ సందర్భంగా పుట్టిన శిశువుకు తల్లి పాలు శ్రేయస్కరమని,కనుక తల్లి పాలనే త్రాగించి శిశువుల ఆరోగ్యాన్ని కాపాడాలని తల్లులకు ర్యాలీ ద్వారా తెలియజేశారు గర్బవుతులకు,బాలింతలకు,చిన్నారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు ప్రయోజన సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలియజేశారు
