స్కూల్ చైర్మన్ గా రాజేశ్వరి నూజివీడు నియోజకవర్గ పరిధిలోని నూజివీడు టౌన్ లోని అప్పారావు పేట పాఠశాల లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు. జరిగింది , ఈ పేరెంట్స్ కమిటీ కి జరిగిన ఎలక్షన్ లో స్కూల్ చెర్మన్ గా వడ్డాది రాజేశ్వరి వైస్ చెర్మన్ గా రసూల్ ఖాన్ ఎన్నికోవడం జరిగింది స్కూల్ ప్రిన్సిపాల్ మందాడ గోపిరాజు దానియేలు పాల్గొన్నారు

previous post